సర్కారు వారి పాట హిట్ అందుకున్న మహేష్ ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నడు.
మహేష్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అందరికి తెలిసిందే.
కుటుంబం విషయానికి వస్తే వారి మొదటి ప్రాధాన్యత.
తాజాగా ఫ్యామిలీతో విదేశాల్లో తిరుగుతున్న మహేష్ బాబు..
దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
ఈ ఫొటోస్ మహేష్ , నమ్రత ప్రేమను గుర్తు చేస్తున్నాయి అంటున్నారు ఫ్యాన్స్.