ఒక్క సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి తెలిసిందే. 

20 ఏళ్ల కెరీర్‏లో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. 

ప్రస్తుతం ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు భారీగానే వసూలు చేస్తున్నారట. 

ఒక్క సినిమాకు రూ. 70 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. 

రాజమౌళి చిత్రానికి రూ. 110 కోట్లు అందుకుంటున్నారట. 

ప్రభాస్, అల్లు అర్జున్ మాత్రమే 100 కోట్లు తీసుకుంటున్నారు. 

100 కోట్ల క్లబ్‏లో మహేష్ బాబు చేరిపోయారు.