సంక్రాంతి బరిలో సూపర్ స్టార్- పవర్ స్టార్
సర్కారు వారి పాట సినిమా సందడి చేయనున్న మహేష్
క్రిష్ సినిమాతో సిద్దమవుతున్న పవర్ స్టార్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారువారిపాట
మొగలాయిల కాలంనాటి కథతో తెరకెక్కుతున్న పవన్ సినిమా
సంక్రాంతి కి విడుదలవుతున్న మహేష్ సర్కారు వారి పాట
సంక్రాంతిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్