శివరాత్రి ఉపవాసాన్ని పెరుగు ఓట్స్‌తో కూడా ముగించవచ్చు. ఖాళీకడుపుతో స్వీట్ తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
శివరాత్రి ఉపవాసం చల్లని పానియాలు కూడా తీసుకోవచ్చు.
పాలు, అరటిపండు, సగ్గుబియ్యంతో తయారు చేసిన స్వీట్ తిన్న తర్వాత చాలా మంది గ్యాస్ సమస్యతో బాధ పడతారు. బదులుగా సగ్గుబియ్యం, డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసిన సాబుదానా తినొచ్చు.
స్వీట్ తిననివారు, సగ్గుబియ్యంతో తయారు చేసిన కిచిడీ తీసుకోవడం బెటర్!
అలాగే రెడ్ పొటాటో (చిలగడ దుంప)తో కూడా ఉపవాసం ముగించొచ్చు.