ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మాధురి దీక్షిత్

మాధురి దీక్షిత్ తొలిసారిగా వెబ్ సిరీస్ లో నటించింది

ది ఫేమ్ గేమ్ అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ లో అదరగొట్టిన మాధురి

feb 25th నుండి నెట్ ఫ్లెక్స్ లో ప్రసారం అవుతున్న ది ఫేమ్ గేమ్

ది ఫేమ్ గేమ్ సిరీస్ లో ఓ ప్రముఖ నటి తప్పిపోవడంపై కధ ఉంటుంది

మాధురి దీక్షిత్ మొదటి వెబ్ సిరీస్ విజయవంతం