మాధురీ దీక్షిత్ కు ఇప్పటికీ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు

కోట్లాది మంది ఇప్పటికీ ఆమెను అభిమానిస్తున్నారు

ముంబైలోని ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశారు

 ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో కొత్త ఇల్లు

 దాదాపు రూ. 48 కోట్లు పెట్టి ఈ ఇంటిని కొన్నారు.

  అపార్ట్ మెంట్ నుంచి అందంగా కనిపించే అరేబియా సముద్రం

 ఎన్నో సదుపాయాలు కలిగిన విలాసవంతమైన ఇల్లు