సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మువీ శాకుంతలం

ఈ మువీలో శకుంతల పాత్రలో సమంత కనిపించనుంది

మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడిగా నటించారు

గుణశేఖర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మువీ విడుదలకు ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదాపడింది

ఎట్టకేలకు ఏప్రిల్‌ 14న విడుదలకు సిద్ధమవుతోంది

ఈ మువీలో సీనియర్‌ హీరోయిన్‌ మధుబాల అప్సర మేనక పాత్రలో కనిపించునున్నారు

మేనక​కూతురు శకుంతల.. అంటే ఈ మువీలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనున్నారు