మధుబాల అంటే తెలియని వాళ్ళు ఉండరేమో

అసలు పేరు మధు సినిమాల్లోకి వచ్చాక మధుబాలగా మార్చుకుంది

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజాతో మంచి గుర్తింపు

హిందీ, తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 50కి పైగా సినిమాలు

శాకుంతలం మూవీలో మేనక పాత్రలో నటించారు

తనకు ఎదురైన లింగవివక్ష, టైప్కాస్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు

నాకు నచ్చిన పాత్రలు రాకపోవడంతో ఇండస్ట్రీ నుంచి నిష్క్రమించ

చాలావరకు యాక్షన్ హీరోల సినిమాల్లో నటించా అని తెలిపారు మధుబాల