చీరకట్టులో వయ్యారాలు జాబిల్లిలా మ్యాడ్ బ్యూటీ అనంతిక.. 

Anil Kumar

30 May 2024

తెలుగులో కాలేజీ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన "మ్యాడ్" సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.!

ఈ సినిమాలోని పాత్రలు కూడా ఎంతగానో ట్రెండ్ అయ్యాయి.. అందులో హీరోయిన్ "అనంతిక సనీల్ కుమార్" కూడా ఒకరు.

హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ ఈ సినిమాతో తనదైన నటనతో క్యూట్ క్యూట్ గా కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంది..

అయితే అంతకు ముందు 2022లో విడుదలైన రాజమండ్రి రోజ్ మిల్క్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ అమ్మడు.

ఈ సినిమాతో అనంతిక అంతగా గుర్తింపు పొందలేకపోయింది కానీ మ్యాడ్ సినిమాతో యూత్ న్యూ క్రష్ లిస్టులో చేరిపోయింది.

ఈ మధ్యకాలంలో ట్రెండ్ అయినా హీరోయిన్స్ లో అనంతిక కూడా ఒకరు.. తన క్యూట్ నెస్ తో నెట్టింట వైరల్ అయ్యారు.

తాగాజా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ చూసి తెలుగు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు.. ఈ అమ్మాయిని తమ న్యూ క్రష్ అంటున్నారు.

నిత్యం ఫొటోస్ తో సోషల్ మీడియాలో అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ ఫాలోయింగ్ పెంచుకునే పనిలో బిజీగా ఉంది.