వన్డేల్లో  ట్రిపుల్ సెంచరీ

129 బంతుల్లో ఘనత సాధించిన యువ క్రికెటర్

చరిత్ర సృష్టించిన కర్ణాటకకు చెందిన లోవ్నిత్ సిసోడియా

కార్పొరేట్  వన్డే టోర్నమెంట్‌లో ట్రిపుల్ సెంచరీ  

లోవ్నిత్  ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లు, 26 ఫోర్లు