ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్‌ బతికే ఉన్నాడు

తమిళ దేశీయవాదం నెడుమారన్‌ సంచలన ప్రకటన

త్వరలో ప్రజల ముందుకు ప్రభాకరన్‌ వస్తారు

ప్రభాకరన్‌ చనిపోయినట్టు వచ్చిన వార్తలు  శుద్ధ అబద్ధం

ప్రభాకరన్‌ నేతృత్వంలోనే మళ్లీ ఈలం యుద్ధం