నిత్యం పెరుగుతున్న నిత్యవసర ధరలతో తంటలు పడుతున్న ప్రజలు..

మరోసారి సామాన్యుల నెత్తిన గుదిబండ..  గ్యాస్ ధర పెంపు..

సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.25 పెంచుతూ నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు..

నేటినుంచి కొత్త ధరలు అమల్లోకి..

హైదరాబాద్‌లో రూ.771.50 కి చేరిన సిలిండర్ ధర.. (14.2 కిలోలు)