సామాన్యుడి నెత్తిన పిడుగుపాటు..

14.2 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈ రోజు భారీగా రూ. 50 మేర పెంపు

దీంతో గ్యాస్‌ బండ ధర రూ.1105లకు చేరుకుంది

దేశంలోని చాలా నగరాల్లో గ్యాస్ ధర రూ.1000 కి పైగా పెరిగింది

పెరిగిన నిత్యవసర ధరలతో తడిసి మోపెడవుతున్న వేళ గుదిబండలా మారిన గ్యాస్‌ బండ ధర