లవ్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ శాన్వీ.
తొలి సినిమాతో మంచి హిట్ అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది ఈ భామ.
లవ్లీ సినిమా తర్వాత ఒకటి రెండు తెలుగు సినిమాల్లో నటించింది శాన్వీ. కానీ అవేమి ఈ అమ్మడికి హిట్స్ ను అందిచలేదు.
దాంతో కన్నడ ఇండస్ట్రీను నమ్ముకుంది. అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.
మొన్నామధ్య ఎదో ఆడియోలాంచ్ లో తెలుగులో అవకాశాలు రావడం లేదు అంటూ ఎమోషనల్ కూడా అయ్యింది ఈ అమ్మడు.
ఇదిలా ఉంటే ఈ చిన్నది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.