కేరళ బ్యూటీలు పొలోమంటూ టాలీవుడ్ లో దిగిపోతున్నారు.

కేరళలో పుట్టిపెరిగిన సుందరి ఇవాన

2018లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది

జీవి ప్రకాశ్ కుమార్ జోడీగా ఆమె పరిచయమైంది.

'లవ్ టుడే'తో టాలీవుడ్ లోను పాగా వేసే ఛాన్స్

ఈ సినిమా తరువాత బిజీ కావడం ఖాయమనే టాక్

'లవ్ టుడే' అక్కడ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది