ల‌వ్ ట‌ప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా

బిజీలైఫ్‌లో దొరికే ఖాళీ టైంను పార్ట‌న‌ర్‌తో గ‌డ‌ప‌డానికి ఎక్కువ‌గా కేటాయించాలి.

 ల‌వ్  టిప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా

 మాట్లాడే ప్ర‌తిసారి ఆప్యాయ‌త చూపించాలి.వారు చేసే ప‌నుల‌ను ప్రోత్స‌హిస్తూ లోటుపాట్ల‌ను సున్నితంగా చెప్పాలి.

 ల‌వ్  టిప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా

మీ పార్ట‌న‌ర్ చేసే ప‌నిలో ఇబ్బందులుంటే సాయం చేయాలి.

 ల‌వ్  టిప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా

 స్ధోమ‌త‌కు త‌గ్గ‌ట్టు అప్పుడ‌ప్పుడూ బ‌హుమ‌తులు ఇస్తూ పార్ట‌న‌ర్‌ను ఆనంద ప‌ర‌చాలి.

 ల‌వ్  టిప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా

ఆత్మీయ స్ప‌ర్శ‌తో మాన‌సికంగా, భౌతికంగా తన‌తోనే ఉన్న అనుభూతి క‌లిగించాలి.

 ల‌వ్  టిప్స్ తో పార్ట‌న‌ర్ కు దగ్గ‌రావ‌డం ఎలా