బ్లడ్ షుగర్ నియంత్రిస్తుంది

నానబెట్టిన వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల మలబద్ధక తగ్గించవచ్చు 

మీకు నిద్రలేమి సమస్య ఉంటే, వాల్‌నట్‌ల వినియోగం మీ నిద్రను మెరుగుపరుస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది

నానబెట్టిన వాల్ నట్స్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా బరువు అదుపులో ఉంటుంది