పలు యోగా ఆసనాలతో పొట్ట దగ్గర కొవ్వును కరిగించవచ్చు
సూర్య నమస్కారాలు, భుజంగాసనం, ఉష్ట్రారాసనం, వశిష్టాసనం వేయాలి. వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి.
దాదాపు 7 నుంచి 8 గంటలపాటు నిద్ర పోవాలి1
ఎక్కువగా గోరు వెచ్చని నీటిని తాగాలి. గ్రీన్ టీ లాంటివి తీసుకుంటూ ఉండాలి.
తీపి పదార్థాలకు, ఆల్కాహాల్, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి