విలువైన సంపద, నగలు తయారీలో పెట్టింది పేరు భారతదేశం
అద్భుతమైన స్వర్ణకారులు మనకు సొంతం
ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబై జ్యువెలర్స్ ఉంగరం
ముంబైలోని నగల వ్యాపారి వద్ద చేతిని కప్పి ఉంచేంత పెద్ద ఉంగరం
50,907 వజ్రాలతో ఉంగరం యూటీరియా అని పేరు
రీసైకిల్ చేసిన బంగారం, వజ్రాలతో తయారీ
రింగ్ బరువు 460.55 గ్రా. ఖరీదు రూ.6.4 కోట్లు
సీతాకోకచిలుకతో కూడిన పొద్దుతిరుగుడు పువ్వు డిజైన్
2023 మార్చి 11న HK డిజైన్స్ , హరి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ ప్రై. లి. సృష్టి
ఉంగరం తయారీకి తొమ్మిది నెలల సమయం