చైనాలో టెక్‌ హబ్‌ ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన షెన్‌జెన్‌ నగరంలో భారీగా కరోనా కేసులు

ఏ క్షణంలోనైనా లాక్‌డౌన్‌ విధించే అవకాశం

షెన్‌జెన్‌ నగరంలో లాక్‌డౌన్‌ విధిస్తే  స్మార్ట్‌ఫోన్‌,స్మార్ట్‌ టీవీలు,ల్యాప్‌లాప్‌ ధరలు పెరిగే అవకాశం

 భారత్‌ దిగుమతి చేసుకునే ఈప్రొడక్స్ట్‌లో సుమారు 20-50 శాతం పెరిగే అవకాశం

భారత్‌ అక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం వల్లే ఈ ధరల ప్రభావం