లివర్ సమస్యలతో బాధపడుతున్నారా..? వీటిని అస్సలు తినకండి
జంక్ ఫుడ్, ఫ్రై ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి
కొవ్వు పదార్థాలు, రెడ్ మీట్ లాంటివి తినకూడదు
కార్బోనేటేడ్ పానీయాలు, సోడా, మద్యం లాంటి డ్రింక్స్ తాగకూడదు
శుద్ధి చేసిన ఉత్పత్తులు చక్కెర, నూనె, మైదా వంటి వాటికి దూరంగా ఉండాలి
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి