ఆహార౦లో ఎక్కువగా తృణధాన్యాలు, ఊక, ఫైబర్ తీసుకోవడ౦ వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 40 శాత౦ తగ్గుతాయని తేలి౦ది

తృణధాన్యాలతో ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్, ఫాటీ లివర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని తేలి౦ది

స్త్రీల క౦టే పురుషులలో లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువని సర్వేలో తేలి౦ది

అందుకే పురుషులు ఖచ్చితంగా తృణధాన్యాలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు

తృణధాన్యాల వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది

అందుకే ఇప్పటి నుంచి తృణధాన్యాలు ఎక్కువగా తినండి