సోషల్ మీడియాలో ఓ చిన్నారి వీడియో అందరి మనసులను దోచుకుంటుంది

వీడియోలో చిన్నారికి మైనా ఫిదా అయింది

పాప ఎంత దూరం వెళ్తే ఆ మైనా కూడా ఫాలో అయ్యింది 

ఈ వీడియోను నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు

ఈ వీడియోను శ్యామ్ మీరా సింగ్ అనే వ్యక్తి షేర్ చేశారు.