సంక్రాంతి నుంచి ఉగాది వరకు నాన్‌స్టాప్‌ వినోదం అందించేందుకు ఆహా సిద్ధమైంది.

తమ యాప్‌లో స్ట్రీమింగ్‌ కాబోయే కొత్త సినిమాలు,సిరీస్‌లను ప్రకటించింది. అవేంటంటే..

సందీప్‌ కిషన్‌  'మైఖేల్‌'

 కిరణ్‌ అబ్బవరం  'వినరో భాగ్యము విష్ణు కథ'

సంతోశ్‌ శోభన్‌  'కల్యాణం కమనీయం'

గీతా సుబ్రమణ్యం   సీజన్ 3

సిరి హన్మంత్‌  బీఎఫ్‌ఎఫ్2

పాపం పసివాడు, న్యూసెన్స్‌,  సత్తిగాని రెండెకరాలు