ఫర్జీని 3.7 కోట్ల మంది వీక్షించారు

రుద్ర వెబ్‌ సిరీస్‌ను 3.52 కోట్ల మంది చూశారు

మిర్జాపూర్‌ను 3.25 కోట్ల మంది చూశారు

పంచాయత్‌2ని 2.96 కోట్ల మంది వీక్షించారు

క్రిమినల్ జస్టిస్‌ను 2.91 కోట్ల మంది చూశారు

 ది నైట్‌ మేనేజర్‌ వెబ్‌సిరీస్‌ను 2.72 కోట్ల మంది వీక్షించారు