2022 టాప్ కెమెరా స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20000 కంటే తక్కువ

iQOO Z3 iQOO Z3 ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 768G 5G ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ 11 1080×2408 పిక్సెల్‌ ధర రూ.19,990

ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 732G ప్రాసెసర్‌ ఆండ్రాయిడ్ 11 080×2460 పిక్సెల్‌ల రిజల్యూషన్, 396ppi పిక్సెల్ డెన్సిటీ ధర రూ. 17,999

Oppo A53s 5G Oppo A53s 5G స్మార్ట్‌ఫోన్ 720×1600 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ ధర రూ. 14,990

POCO X3 ప్రో ఆక్టా కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌తో 1080×2400 పిక్సెల్‌ల రిజల్యూషన్ ధర రూ. 18,999

Realme 8 Pro octa core Qualcomm Snapdragon 720G ప్రాసెసర్‌తో Android 11 1080×2400 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ధర రూ. 17,999

Redmi Note 10 Pro Max 108 మెగాపిక్సెల్ ప్రైమరీ Samsung HM2 కెమెరా సెన్సార్ octa core Qualcomm Snapdragon 732g చిప్‌సెట్  108 మెగాపిక్సెల్ ప్రైమరీ శామ్‌సంగ్ హెచ్‌ఎమ్ 2 కెమెరా

Samsung Galaxy M51 ఫోన్ 6.7 అంగుళాల AMOLED PLUS ఇన్ఫినిటీ O ఫోటోగ్రఫీ కోసం, Galaxy M51లో క్వాడ్ రియర్ కెమెరా ధర రూ. 24,999