‘పుష్ప: ది రైజ్’ సినిమాలో ఫహద్ ఫాజిల్ పాత్ర చాలా తక్కువ సమయమే ఉన్నా అద్భుతంగా ఉంటుంది.

‘పార్టీ లేదా పుష్పా..?’ అంటూ ఆయన చేసిన ‘భన్వర్ సింగ్ షెకావత్’ పాత్ర అందరినీ ఆకట్టుకుంది.

ముఖ్యంగా సినిమాలో ‘పుష్ప-షెకావత్’ మధ్య క్లైమాక్స్ సీన్ పీక్స్‌లో ఉందని చెప్పుకోవాలి.

అయితే చిత్ర దర్శకుడు సుకుమార్ ఈ పాత్ర కోసం ఫహద్ ఫాజిల్‌ని సంప్రదించలేదంట.

ఫహద్ ఫాజిల్ కంటే ముందు పలువురిని ఈ పాత్రను పోషించాలని సంప్రదించాడు సుకుమార్.

కానీ వారంతా కూడా ‘షెకావత్’ పాత్రను రిజెక్ట్ చేశారు. మరి వారెవరెవరంటే..

విక్రమ్

విజయ్ సేతుపతి

ఆర్ మాధవన్

ఆర్య

జిషు షేన్ గుప్తా

చివరకు ‘షెకావత్’గా నటించాలని  ఫహద్ ఫాజిల్‌ను సుకుమార్ సంప్రదించగా ఆయన అంగీకరించారంట.