రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు

పంత్ కంటే ముందు పలువురు క్రికరెటర్లు ఇలా యాక్సిడెంట్ల బారిన పడ్డారు

మన్సూర్‌ అలీఖాన్‌ పటౌడీ ఓ రోడ్డు ప్రమాదంలో కంటిచూపు కోల్పోయాడు.

రిషబ్‌ పంత్‌ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు

ఒక యాక్సిడెంట్‌లో టీమిండియా మాజీ స్పిన్నర్‌ సాయిరాజ్‌ బహుతులే కాలు దెబ్బతింది

వెస్టిండీస్ ప్లేయర్‌ కోలీ స్మిత్ (26) ఓ కారు ప్రమాదంలో మరణించాడు

 ఆసీస్‌ మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ (49) గతేడాది ఓ కారు ప్రమాదంలో కన్నుమూశాడు