2022లో తెలుగులోనూ ఎన్నో వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వాటిలో ది బెస్ట్ ఏవంటే?
పరంపర సీజన్ 2 - డిస్నీప్లస్ హాట్‌స్టార్
రెక్కీ- జీ5
సుజల్- అమెజాన్ ప్రైమ్ వీడియో
9 అవర్స్- డిస్నీ ప్లస్ హాట్ స్టార్
లూజర్ 2- జీ5
వదంతి- అమెజాన్ ప్రైమ్ వీడియో