బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ. 59,104. మైలేజ్ 104 కి.మీ వరకు
బజాజ్ ప్లాటినా. ధర రూ. 65,856, మైలేజ్ 90 కి.మీ వరకు
హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్. ధర రూ. 59,990, మైలేజ్ 83 కి.మీ వరకు
హీరో హెచ్ఎఫ్ 100. ధర రూ. 56,968, మైలేజ్ 83 కిలోమీటర్లు వరకు
హోండా సీడీ 110 డ్రీమ్ బైక్. ధర రూ. 71,133 మైలేజ్ 74 కి.మీ వరకు
టీవీఎస్ రేడియన్. ధర రూ. 59,925, మైలేజ్ 74 కి.మీ వరకు