జోడి చిత్రంలో సిమ్రాన్‌ ఫ్రెండ్‌గా నటించింది త్రిష

సాయిపల్లవి తొలిసారి పందెం కోడిలో హీరోయిన్‌ ఫ్రెండ్‌గా నటించింది

 రీతూవర్మ బాద్షా చిత్రంలో కాజల్‌కి చెల్లెలిగా నటించింది

సొంతంలో క్యారెక్టర్‌గా నటించిన అనసూయ ఇప్పుడు స్టార్‌గా మారింది

 కాజల్‌ అగర్వాల్‌ క్యూన్‌ హో గయా నా హిందీ మూవీలో ఐశ్వర్యకు ఫ్రెండ్‌గా నటించింది