వేసవిలో చర్మంతో పాటు పెదాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
పెదవులను మాయిశ్చరైజ్ చేసేందుకు కోల్డ్ క్రీమ్ రాసుకోవచ్చు
పెదవులలో తేమను నిలుపుకోవడానికి రోజ్ వాటర్ అప్లై చేయండి
పెదవుల పొడిని తొలగించడానికి తేనెను ఉపయోగించవచ్చు
పెదవులపై ఉన్న డెడ్ స్కిన్ తొలగించాలంటే వారానికి ఒకసారి స్క్రబ్బింగ్ చేయాలి