సోషల్‌మీడియా వేదికగా నటి ఐశ్యర్యారాయ్‌పై నెగటివ్ కామెంట్స్
ఐశ్వర్య చేసిన ఓ పనికి పలువురు నెటిజెన్ల నుంచి విమర్శలు
కుమార్తె ఆరాధ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ షేర్ చేసిన ఫోటోపై పలువురు ఆగ్రహం
ఆ ఫోటోపై ఆగ్రహానికి కారణం ఇప్పుడు తెలుసుకుందాం
‘‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య’’ అని జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఐశ్వర్యారాయ్ ఇన్‌స్టాలో ఓ ఫోటో షేర్ చేశారు
ఇందులో ఆమె ఆరాధ్యకు లిప్ కిస్ ఇస్తూ ఉండడం ఈ ట్రోల్స్ కు కారణం
‘‘చిన్నారిని పెదవులపై ముద్దుపెట్టుకొని ఇతరుల దృష్టిని ఆకర్షించాల్సిన అవసరం లేదు మేడమ్ ’’ అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు
కొంతమంది మాత్రం ‘‘తల్లీకుమార్తెల మధ్య అనుబంధాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు