2021 మార్చి 31లోపు బ్యాంక్ అకౌంట్కు ఆధార్ నంబర్ లింక్ చేయాలి.
ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ ద్వారా ఆధార్ లింక్ చేయవచ్చు.
ఆన్లైన్లో చేయాలంటే.. నెట్ బ్యాంకింగ్ లాగిన్ అవ్వాలి.
అందులో సర్వీసెస్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అనంతరం ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి.
బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేయకపోతే మీఖాతా పనిచేయదు.