ముందుగా Www.onlinesbi.comకు లాగిన్ అవ్వాలి.

ఆ తర్వాత ‘మై అకౌంట్స్’ ఆప్షన్ కింద్ లింక్ ‘మై ఆధార్ నంబర్’ అనే ఆప్షన్‏ను సెలక్ట్ చేసుకోవాలి.

అనంతరం మీ అకౌంట్ నంబర్ సెలక్ట్ చేసి.. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి ‘సబ్మిట్’ పై క్లిక్ చేయాలి.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ యొక్క చివరి 2 నంబర్లు డిస్ ప్లే అవుతాయి.

అంతే మీ ఆధార్‏ నంబర్ అకౌంట్‏కు లింక్ అయినట్లుగా మీ ఫోన్‏కు మేసేజ్ వస్తుంది.