పాన్, ఆధార్ లింక్ చేసుకునేందుకు కేవలం రెండు రోజులే సమయం ఉంది
పాన్ కార్డు- ఆధార్ కార్డు లింక్ చేసుకోకపోతే రూ.10వేల జరిమానా
పాన్-ఆధార్ లింక్ చేసుకునేందుకు మార్చి 31 వరకు అవకాశం
గత ఏడాది సెప్టెంబర్ వరకు ఉన్న గడువు ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది
SMS ద్వారా, మీసేవ కేంద్రాల్లో, మొబైల్‌ల్లో, ఆన్‌లైన్‌లో కూడా లింక్ చేసుకోవచ్చు