రోజ్ వాటర్ గులాబి రేకుల ద్వారా తయారుచేస్తారు
రోజ్ వాటర్ చర్మం pH స్థాయిని సమతుల్యం చేస్తుంది
రోజ్ వాటర్ సూర్యకిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది
రోజ్ వాటర్ మొటిమలని తొలగిస్తుంది
రోజ్ వాటర్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది