టాలీవుడ్ రౌడీ హీరోగా నటించిన చిత్రం లైగర్
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది
లెజెండ్రీ బాక్సర్ మైక్ టైసన్, రమ్యకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది.
సినిమా నిర్మాత కరణ్ జోహార్ తో పాటు చిత్రబృందమంతా ఈ ఈవెంట్లో సందడి చేశారు.