రాత్రుళ్లు అరటిపండు తింటే ఏమవుతుందో తెల్సా..
04 October 2024
Ravi Kiran
రాత్రిపూట అరటిపండు తీసుకోవడం వల్ల జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మీరు ఇప్పటికే జలుబు లేదా దగ్గు సమస్యలతో బాధపడుతున్నట్లయితే రాత్రి సమయంలో అరటిపండు తినకపోవడం చాలా మంచిది.
రాత్రి సమయంలో శరీరంలో మెటబాలిజం స్థాయి చాల తక్కువగా ఉంటుంది అంటున్నారు నిపుణులు.
అటువంటి పరిస్థితిలో, అరటిపండు తినడం వల్ల బరువు పెరిగి ఊబకాయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
అరటిపండు ఉదయం తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. సాధారణంగా అరటిపండ్లు జీర్ణం కావడానికి సమయం ఎక్కువగా పడుతుంది.
కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు అరటిపండుకు దూరంగా ఉండడమే మేలు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు
ఇక అరటిపండులో క్యాలరీలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి రాత్రుళ్లు దీన్ని దూరం పెట్టాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
రాత్రిపూట అరటిపండ్లు తినడం వల్ల నిద్ర సమస్యలు, బద్ధకం ముంచుకొస్తాయి. మీరు ఏ పనిపైనా సరిగ్గా దృష్టి పెట్టలేరు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి