కలుషిత నీటితో 2019లో 3,95,000 మంది పిల్లలు మృతి
కలుషిత నీటితో 2019లో 3,95,000 మంది పిల్లలు మృతి
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో షాకింగ్ విషయాలు వెల్లడి
అతిసారం వల్ల 273,000 మృతి
తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ల వల్ల 112,000 మృతి
ప్రపంచ జనాభాలో సగం మందికి తాగడానికి స్వచ్ఛమైన నీర
ు లేదు
ప్రపంచంలో 1.7 బిలియన్ల మందికి టాయిలెట్ లేదు
ఆఫ్రికా, ఆగ్నేయాసియాలో అత్యధిక మరణాలు
అధిక-ఆదాయ దేశాల్లో కూడా స్వచ్ఛమైన నీరు కరువు
ఇక్కడ క్లిక్ చేయండి