ప్రతి రోజు నెయ్యి తింటే ఇన్ని లాభాలా !!

Phani CH

14 SEp 2024

ప్రతి ఒక్కరు ప్రతి రోజు రోజూ తగినంత మోతాదులోనే నెయ్యి తినాలి. అయితే 1-2 చెంచాలకు మించి తినకూడదు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నెయ్యి లో మంచి కొవ్వు ఎక్కువగా ఉంటుంది.. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యగా పంచేయడానికి ఉపయోగపడుతుంది.

చాలా మంది నెయ్యి  తింటే బరువు పెరుగుతాం అనుకుంటారు.. వాస్తవానికి నెయ్యి లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.

ఎక్కువగా మహిళలో హార్మోన్ బ్యాలెన్స్ తగ్గడాన్ని చూస్తుంటాం అయితే  నెయ్యి లో ఉండే హెల్తీ ఫ్యాట్ హార్మోన్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిసిస్తుంది.

నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దాంతో చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

నెయ్యి  ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగపడుతుంది. అంతే కాదు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపులో మంట వంటి లక్షణాలు తగ్గిస్తుంది

నెయ్యిలో ఉండే హెల్తీ ఫ్యాట్ ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడు సక్రమంగా పనిచేసేందుకు దోహదపడుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది.