ఈ చిట్కాలతో పచ్చి మిర్చి ఎక్కువ కాలం నిలువ చేయవచ్చు.

ఈ చిట్కాలతో పచ్చి మిర్చి ఎక్కువ కాలం నిలువ చేయవచ్చు.

image

TV9 Telugu

23  March 2024

సాధారణంగా మనం రోజు వారి వంటగదిలో ఉపయోగించే మసాలాల్లో పచ్చి మిర్చి ఒకటి. మన అందరి ఇళ్లలో పచ్చిమిర్చ కచ్ఛితంగా ఉంటుంది.

సాధారణంగా మనం రోజు వారి వంటగదిలో ఉపయోగించే మసాలాల్లో పచ్చి మిర్చి ఒకటి. మన అందరి ఇళ్లలో పచ్చిమిర్చ కచ్ఛితంగా ఉంటుంది.

దీని తో మనం పచ్చి మిర్చి ఎక్కువ కాలం నిలువ ఉంచటం కోసం ఫ్రిజ్‌ లో పెట్టుకుని నిల్వ చేసుకుంటాం. అయినా పచ్చిమిర్చి పాడవుతుంటాయి.

దీని తో మనం పచ్చి మిర్చి ఎక్కువ కాలం నిలువ ఉంచటం కోసం ఫ్రిజ్‌ లో పెట్టుకుని నిల్వ చేసుకుంటాం. అయినా పచ్చిమిర్చి పాడవుతుంటాయి. 

అయితే పచ్చిమిర్చి పాడవకుండా ఈ చిట్కాల ద్వారా ఎక్కువ రోజులు నిలువ చేసుకోవచ్చు. అవి ఫ్రిజ్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం.

అయితే పచ్చిమిర్చి పాడవకుండా ఈ చిట్కాల ద్వారా ఎక్కువ రోజులు నిలువ చేసుకోవచ్చు. అవి ఫ్రిజ్‌లో ఎలా స్టోర్ చేసుకోవాలో తెలుసుకుందాం.

మార్కెట్‌ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిర్చిని ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది. అయితే, వీటి కాడలను తీసి నిల్వ చేసుకోవాలని గుర్తుంచుకోండి.

అయితే ఇలా పచ్చిమిర్చి తీయకపోతే  వెంటనే ఎరుపు రంగులోకి మారిపోతాయి. అంతేకాదు మరికొన్ని కుళ్లిపోయే ప్రమాదం ఉంది.  

 అంతేకాదు పచ్చిమిర్చిన ఎయిట్ టైట్ గాలిచొరబడని డబ్బాలో మాత్రమే నిల్వ చేసుకోవాలి. వీలైతే అందులో టిష్యూ పేపర్ కూడా పెట్టి పచ్చిమిర్చి నిల్వ చేసుకోవాలి.

పచ్చిమిర్చిని నిల్వ చేసుకునేటప్పుడు అందులో కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి పచ్చిమిరపకాయలకు రుద్దితే కూడా ఎక్కువకాలంపాటు నిల్వ ఉంటాయి.

ఇది కాకుండా కొద్దిగా నూనె తీసుకుని చేతులకు రుద్దుకుని పచ్చిమిర్చికి రుద్ది డబ్బాలో స్టోర్ చేసుకోవటం ద్వారా కూడా ఎక్కువకాలం నిలువ ఉంచవచ్చు.