వర్షాకాలం ఇలా చేస్తే ఆరోగ్యం పదిలం..
వర్షాకాలంలో వ్యాధులు సర్వసాధారణం. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు..
ఆహారంలో వెల్లుల్లిని భాగం చేసుకోవాలి
యాపిల్స్ తినాలి
బొప్పాయి తీసుకోండి
ఆవిరిలో ఉడికించినవి తీసుకోండి
నువ్వులు, వేరుశనగ నూనెకు దూరంగా ఉండాలి
మాంసాన్ని మితంగా తీసుకోవాలి
డికాషన్ తాగాలి
జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి
స్పైసీ ఫుడ్ తీసుకోకూడదు
ఇక్కడ క్లిక్ చేయండి..