సూర్యోదయం చూడాలంటే ఈ ప్రదేశాలు మంచి ఎంపిక..
27 May 2025
Prudvi Battula
తమిళనాడులో ఉన్న కొడైకెనాల్ చాలా అందమైన పర్యాటక ప్రదేశం. రోమాంటిక్ టూర్ వెళ్లాలనుకునే పర్యాటకులు ఈ ప్రదేశాన్ని ఎంతగానో ఇష్టపడతారు.
పచ్చని పొలాలు, లోయలు, సరస్సు అందాలు ఇక్కడికి వచ్చే పర్యాటకుల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. భాగస్వామితో ఒక్కసారైన వెళ్ళాలి.
ఆగస్టులో మహారాష్ట్రలోని లోనావాలా కూడా వెళ్ళవచ్చు. వర్షాకాలంలో ఈ ప్రదేశం మరింత అందంగా,పచ్చదనంలో అలకరించినట్లుగా మారుతుంది.
మేఘాలు చుట్టుముట్టిన కొండల దృశ్యాల్లో పార్టనర్ తో రొమాంటిక్ టూర్ అంటే మనసుకు భలే ఉత్సాహం కలుగుతుంది.
కేరళలోని వాయనాడ్ సందర్శనకు కూడా ఆగస్టులో వెళ్ళవచ్చు. ట్రెక్కింగ్ చేయాలనుకునేవారికి ఇది చాలా చక్కని ప్రదేశం.
ఇక్కడి ప్రశాంత వాతావరణం మీకు రిలాక్స్ ఫీల్ ని ఇస్తుంది. అన్ని పక్కన పెట్టి కొన్ని రోజులు ఇక్కడికి వెళ్ళండి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న డల్హౌసీ కూడా ఆగస్టులో రోమాంటిక్ టూర్‌కి ప్రసిద్ధి. ఏటా చాలామంది పర్యాటకులు ఇక్కడికి వెళ్తారు.
గడ్డి, పువ్వుల మైదానంలో విహరించడానికి పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు. అందుకే డల్హౌసీని మినీ స్విస్ అని కూడా అభివర్ణిస్తారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
జీలకర్రతో ఇలా చేస్తే చాలు.. అజీర్తి, గ్యాస్ సమస్య దూరం..
పిల్లలను హాగ్ చేసుకోవడం లేదా.? ఆలా మారిపోతారు..
విదేశాల్లో విలసిల్లుతున్న భారీ హిందూ దేవుళ్ల విగ్రహాలు ఇవే..