వీరికి టమాట సూప్‌ విషంతో సమానం.. పొరబాటున కూడా ముట్టుకోకూడదు

05 November 2024

TV9 Telugu

TV9 Telugu

ఎర్రగా మిలమిలలాడే టమాట ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతా కాదు. ఇందులో ఉండే ఉండే లైకోపీన్‌ అల్ట్రా కిరణాల నుంచి శరీరానికి రక్షణ ఇస్తుంది. చర్మానికి కాంతినిస్తుంది

TV9 Telugu

ఫైబర్‌ ఎక్కువగా ఉండటాన అరుగుదలకు ఉపయోగపడతాయి. మలబద్ధకం సమస్యను నివారిస్తాయి. ఇందులోని బి, సి, ఇ విటమిన్లు విస్తారంగా ఉన్నందున మంచి పోషకాహారం. రోగనిరోధక శక్తిని పెంచుతుంది

TV9 Telugu

డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి ఔషధంలా పనిచేయడమే కాదు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్లు రాకుండా చేస్తాయి. పొటాషియం రక్తపోటు, హృద్రోగాల బారినుంచి కాపాడుతుంది

TV9 Telugu

చలికాలంలో మాంసాహారులు చికెన్, శాఖాహారులు టొమాటో సూప్ ను చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే టమాటతో ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ కొన్ని రకాల సమస్యలున్నవారు ముఖ్యంగా శీతాకాలం వీటికి దూరంగా ఉండాలి

TV9 Telugu

టొమాటోలో ప్యూరిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందువల్ల యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు టమాట సూప్ లేదా సలాడ్‌ను తీసుకోవడం మానుకోవాలని నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

అలాగే కిడ్నీ వ్యాధిగ్రస్తులు కూడా టమోటా సూప్ తాగకూడదు. అటువంటి పరిస్థితిలో సమస్య మరింత పెరగవచ్చు. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే బజ్రా గంజి తాగవచ్చు

TV9 Telugu

టొమాటోలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది డయేరియా, వాంతులు సమస్యను మరింత పెంచుతుంది. ఈ ఆరోగ్య సమస్య విషయంలో డాక్టర్ మేరకు మాత్రమే అలాంటి వాటిని తీసుకోవాలి

TV9 Telugu

కొన్నిసార్లు టమోటా జీర్ణ సమస్యలను కూడా కలిగిస్తుంది. ఇందులో అధిక ఆమ్లత ఉంటుంది. టమాట సూప్ తాగడం వల్ల ఎసిడిటీ, గుండెల్లో మంట వస్తుంది. అలాగే అలర్జీ ఉంటే కూడా టమాట సూప్ లేదా సలాడ్ తీసుకోకూడదు