విచిత్రమైన పేర్లతో అమ్మేస్తున్నారు భయ్యా.. వియర్డ్ ఫుడ్ కాంబినేషన్స్ ఇవే..
07 June 2025
Prudvi Battula
రసగుల్లా బిర్యానీ ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన బిర్యానీ కాంబినేషన్లలో ఇది ఒకటి. దీనిలో చికెన్ బదులు రసగుల్లాను వాడుతారు.
నుటెల్లా బిర్యానీ అంటే బిర్యానీలో నుటెల్లా సాస్ కలిపి ఇస్తారు. దీని తినడానికి కొంతమంది మాత్రమే ఇష్టపడతారు.
స్ట్రాబెర్రీలతో కూడిన బిర్యానీని ‘స్ట్రాబిర్యానీ’ అంటారు. దీన్నీ స్ట్రాబెర్రీ, కొన్ని పండ్లతో చేసి పైన చెర్రీస్ వేసి తయారుచేస్తారు.
చాక్లెట్ బిర్యానీ అనేది మీకు షేర్వాకి బదులుగా చాక్లెట్ సాస్ ఇస్తారు. దీన్ని బిర్యానీలో కలుపుకొని తినాలి.
గులాబ్ జామూన్ బిర్యానీ విచిత్రమైన బిర్యానీల్లో ఒకటి. దీనిలో చికెన్, మటన్ స్థానంలో గులాబ్ జామూన్ వాడుతారు.
దోసెల్లో మొదటిగా చెప్పుకోవలసింది చాక్లెట్ దోసె. ఇందులో మసాల, కారం, ఉల్లికి బదులుగా చాక్లెట్ వేస్తారు.
అరటిపండు దోసె ఒకటి ఉందని చాల కొందిమందికి మాత్రమే ఉంది. మసాలలనే దోసె మధ్యలో అరటిపండు వేసి తాయారు చేస్తారు.
ఇలాంటి విచిత్రమైన ఆహారాల్లో ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఒకటి. దీన్ని తిందాం అనుకొంటే మాత్రం సాహసం అనే చెప్పాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
మీరు తాగే టీ రకం బట్టి మీరు ఎలాంటి వారో తెలిసిపోతుంది.!
ఈ ఫాక్ట్స్ తెలిస్తే అవాక్ అవుతారు.!
ఇంట్లో వీటిని ఉంచుతున్నారా.? అశుభం అంటున్న పండితులు..