స్కిప్పింగ్‌ రోజూ చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ప్రతిరోజూ మీరు మినిమం ఒక అరగంట లేదా 1000 రౌండ్లు..

స్కిప్పింగ్‌ చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

రెగ్యులర్‌ గా స్కిప్పింగ్‌ చేయడం వల్ల మోకాళ్ళు బలపడటమే కాకుండా బ్రెయిన్‌ చురుగ్గా పనిచేస్తుంది.

స్కిప్పింగ్‌ వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.

క్రమం తప్పకుండా ఈ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయున్న కొవ్వు పోతుంది.

డైలీ స్కిప్పింగ్‌ చేయడంతో శరీరంలో ఎండార్సిన్‌ హార్మోన్ల ఉత్పత్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.

స్కిప్పింగ్ గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది.

స్కిప్పింగ్ రన్నింగ్ స్పీడ్‌ని పెంచుతుంది.

ఆందోళనను తగ్గించడంలో స్కిప్పింగ్ సహాయపడుతుంది.