కండరాల నొప్పులా? ఈ జాగ్రత్తలు తీసుకోండి..
గాయాలపాలవకుండా ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం అంత కష్టమేమీకాదు
వర్కవుట్లు చేసేటప్పుడు ధరించే దుస్తులు, పాదరక్షల ఎంపిక జాగ్రత్తగా ఉండాలి
డిజైన్ బాగుందని, కలర్ నచ్చిందని పాదరక్షలు కొనేయకూడదు
పాదాలకు అలసట తెలియని, కండరాలపై ఒత్తిడి కలిగించని పాదరక్షలు ప్రథమ ప్రాధాన్యం కావాలి
పాదాలకు చెమటపడితే ఇన్‌ఫెక్షన్లు, దుర్వాసనరాకుండా ఉండే స్పోర్ట్స్‌వేర్ తీసుకోవాలి
ఏయే వ్యాయామం ఎంతసేపు, ఎన్నిసార్లు, ఎలా చేయాలనే అవగాహన ఉండాలి
రోజూ కిలోమీటర్ల కొద్దీ పరుగెత్తకుండా తక్కువ దూరంతో మొదలుపెట్టి క్రమేపీ దూరం పెంచుకోవాలి
శరీరం డీహైడ్రేట్
కాకుండా పానియా
లు, పోషక ఆహారం తీసుకోవాలి. శిక్షకుల పర్యవేక్షణలో వ్యాయామం చేస్తే ఇంకా మంచిది
ఇక్కడ క్లిక్ చేయండి