ఇవన్నీ ఆందోళన లక్షణాలే..
చిన్న విషయాలకు కూడా అతిగా బాధపడడం
ఊరికే చిరాకు పడడం
చల్లటి చెమట్లు పట్టడం
నిద్రలేకపోవడం
నిత్యం నీరసంగా ఉండడం
విపరీతమైన ఒళ్లునొప్పులు
గుండె దడగా ఉండడం
నిత్యం ఆయాసంగా ఉండడం
ఇక్కడ క్లిక్ చేయండి..