ఒక రిలేషన్‌షిప్ పదికాలాలపాటు చల్లగా ఉండాలంటే కపుల్స్ మధ్య ప్రేమతో పాటు రొమాన్స్ కూడా కచ్చితంగా ఉండాలి. కపుల్స్ మధ్య రొమాన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
కపుల్స్ తో ఒకరినొకరు ముద్దుగా పిలుచుకోవడం ఒకరి పై ఒకరు కేర్ చూపించుకోవడం వంటి రొమాంటిక్ పనులతో ఎమోషనల్ బాండింగ్ బలపడుతుంది.
కపుల్స్ ఎక్కువ సమయం ఏకాంతంగా ఉండి రొమాంటిక్ మూమెంట్స్ తో మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.
భార్య చేసిన వంటను ఇష్టంగా తినడం, చాలా బాగుందంటూ భర్త ప్రశంసిస్తే, భార్య సంతోష పడటమే కాకుండ భర్త రెస్పెక్ట్ ఇస్తున్నట్లు భావిస్తుంది.
సంవత్సరాలు గడిచినా కూడా పార్ట్‌నర్స్ ఒకరిపై ఒకరు ఆసక్తిని కలిగి ఉండేలా చేస్తుంది సరైన రొమాన్స్.. రొమాన్స్ లేని జీవితం ఒక రొటీన్, డల్ లైఫ్‌లా మారుతుంది.
రొమాంటిక్ మూమెంట్స్ శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్ వంటి హార్మోన్లను విడుదల చేసి ఒత్తిడిని తగ్గిస్తాయి, హ్యాపీనెస్ పెంచేస్తాయి, మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ చేస్తాయి.
కపుల్స్ మధ్యలో రొమాంటిక్ కన్వర్జేషన్, మసాజ్ చేయడం, ప్రేమగా నిమరడం వంటివి ఫిజికల్ రిలేషన్‌షిప్‌ను మరింత అవసరం. వీటి ద్వారా వీరి మధ్య బాండింగ్ బలపడుతుంది.
పార్ట్‌నర్ బాధ పడుతున్న సమయంలో నేను ఉన్న అంటూ పార్ట్‌నర్ నుదుటిపై పెట్టే ముద్దు పెట్టి, వెచ్చని కౌగిలింత వారిలో ఉన్న బాధను తరిమి కొడుతోంది.